logo

పిట్లం ఎస్సై గా వెంకట్రావు పదవి బాధ్యతలు

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, కామారెడ్డి జిల్లా : పిట్లం మండల పోలీస్ స్టేషన్ నూతన ఎస్సైగా బుధవారం వెంకట్రావు పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ఎస్ఐకి పోలీస్ స్టేషన్ సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నివారణకు కృషి చేస్తానని ఆయన అన్నారు. ఇక్కడ పనిచేసిన ఎస్ఐ రాజును కామారెడ్డి ఏఆర్ హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేశారు.

4
210 views