logo

కూతురిపై అత్యాచారం చేయించిన.. తల్లికి 22 ఏళ్ళ జైలు శిక్ష

తెలంగాణ స్టేట్** ఆగస్టు 12**( ఏఐఎంఏ మీడియా)
కూతురిపై అత్యాచారం.. తల్లికి 22 ఏళ్ళ జైలు శిక్ష
తెలంగాణ : కూతురు అత్యాచారం కేసులో తల్లికి 22 ఏళ్ల జైలు శిక్ష పడింది. నల్గొండ జిల్లాకు చెందిన యాదమ్మ.. గ్యారాల శివకుమార్‌తో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ క్రమంలోనే యాదమ్మ కూతురిపై కన్నేసిన శివకుమార్.. ఆమె సహకారంతో మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం చేశాడు. దీనిపై 2023లో నల్గొండ PSలో కేసు నమోదు అయింది. విచారణ చేపట్టిన కోర్టు మంగళవారం A2 నిందితురాలు అయిన యాదమ్మకు కోర్టు 22 ఏళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది.

384
3908 views