logo

మాజీ సర్పంచ్ కుంటాల సౌజన్య డాటర్ ఆఫ్ కుంటాల నరసయ్య వారి కుటుంబ సభ్యులతో రాఖి వేడుకలు జరుపుకున్నారు

పవర్ తెలుగు దినపత్రిక 09-08-2005 :జైపూర్ మండలంలోని మిట్టపల్లి గ్రామం మాజీ సర్పంచి కుంటలా సౌజన్య గారు రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని వారి కుటుంబ సభ్యులతో కలిసి చెళ్లెళ్ల ప్రేమానురాగాల‌కు ప్ర‌తీక రాఖీ పౌర్ణ‌మి, నీకు నేను ర‌క్ష‌.. నాకు నీవు ర‌క్ష అంటూ అన్నోన్యంగా సంస్కృతి సంప్ర‌దాయాల మేల‌వింపుగా జ‌రుపుకునే పండుగ‌ల‌లో రాఖీ పౌర్ణ‌మి ఒక‌టి. అందుకే రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్శంగా ఈ అన్నాచెళ్లెళ్ల బంధం మరింత బలపడాలని కోరుకుంటూ రాష్ట్రంలోని అక్కా చెళ్లెళ్లు, అన్నాద‌మ్ముల్లంద‌రికీ.రాఖీ పౌర్ణ‌మి శుభాకాంక్ష‌లు తెలిపారు*

27
776 views