భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్య
విజయనగరంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తి మృతి చెందినట్లు రూరల్ SP అశోక్ కుమార్ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం... గీత భర్త APSP కానిస్టేబుల్ కాగా ఆయన మృతి చెందాడు.
అనంతరం భోగాపురానికి చెందిన పార్వతీశ్వరరావుతో ఆమెకు పరిచయం ఏర్పడడంతో పెళ్లి చేసుకున్నారు.
నగదు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
దీంతో పార్వతీశ్వరరావు గొంతు కోసుకోగా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు.