కేజీ చికెన్ రూ.150
ఆదివారం వచ్చిందంటే మాంసం ప్రియులకు పండగే.
సండే రోజు కొందరికి ముక్క లేనిదే ముద్ద దిగదు.
ఆర్థిక పరిస్థితిని బట్టి కొందరు మటన్ తెచ్చుకుంటే మరికొందరు చికెన్, చేపలతో సండే విందును కంప్లీట్ చేస్తుంటారు. అయితే విజయనగరంలో మటన్ కేజీ రూ.900 వరకు పలుకుతోంది. చికెన్ (స్కిన్) రూ.150, (స్కిన్ లెస్) రూ.170, ఫిష్ రూ.170 చొప్పున కొనుగోలు చేస్తున్నారు.