logo

దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో ర్యాగింగ్ కలకలం*

ఆగస్టు 10** aima media

*దాచేపల్లి ప్రభుత్వ జూనియర్ కాలేజీ లో ర్యాగింగ్ కలకలం*

*పల్నాడు జిల్లా*

కాలేజీలో చదివే విద్యార్థినిని దారుణంగా కొడుతున్న తోటి విద్యార్థులు
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థిపై దాడిచేసిన రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు
ఐదుగురు కలిసి ఒక విద్యార్థిని బీసీ హాస్టల్ కి తీసుకువెళ్లి కొట్టి ,కరెంట్ షాక్ పెట్టి
సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ
చంపుతామని బెదిరింపులు


బయట వ్యక్తి సహకారంతో దాడి

ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన
బాదిత విద్యార్థి తల్లిదండ్రులు

విద్యార్థులందరూ మైనర్లు కావడం గమనార్హం

ర్యాగింగ్ భూతం పై విద్యార్థి సంఘాల నిరసన...

96
3002 views