logo

పాడేరు: కాఫీ రైతులతో మాట్లాడిన ముఖ్యమంత్రి

శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి వంజంగి గ్రామంలో కాఫీ ఎస్టేట్ ను సందర్శించారు. ఈ సంధర్భంగా గ్రామంలోని గిరిజన కాఫీ రైతులతో సీఎం మాట్లాడారు. కాఫీ సాగు వివరాల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు కు కేంద్ర కాఫీ బోర్డు మినుములూరు సీనియర్ లైజన్ ఆఫీసర్ రమేష్ క్లుప్తంగా వివరించారు. అరకు కాఫీ రుచి చూశారు.

0
88 views