logo

బురద లో బడికి

పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం మొండికెల పంచాయితీ తాబేలు వలస గ్రామంలో రహదారి లేక అవస్థలు పడుతున్న గ్రామస్తులు మరియు విద్యార్థులు ఊరి దాటి బయటకు రావాలంటే సుమారు మూడు కిలోమీటర్ల మేర బురదలో నడుచుకుంటూ తారు రోడ్డుకు రావలసిన పరిస్థితి ,గత 20 ఏళ్లుగా ఈ గ్రామంలో సుమారు 40 కుటుంబాలు జీవిస్తున్నాయి. సరైన రోడ్డు సదుపాయం లేక విద్యార్థులు స్కూలుకు వెళ్లలేని పరిస్థితి అనారోగ్య పరిస్థితులు ఏర్పడిన డోలీలు కట్టు తీసుకెళ్లడం తప్ప మరొక మార్గం లేక ఈ గ్రామస్తులు దిక్కుతో తన పరిస్థితుల్లో రోడ్డు కోసం గత దశాబ్దాలు గా ఎదురుచూస్తున్నామని ఇప్పటికైనా మా బాధను అర్థం చేసుకొని రోడ్డు సదుపాయం కల్పిస్తే బాగుంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

2
112 views