logo

డా. అన్నాభావు సాఠే గారి 105వ జయంతి ఎక్స్‌రోడ్ లింగాజీ తండాలో ఘనంగా నిర్వహణ

ఉట్నూర్, ఆగస్ట్ 8: లోక షాహీర్, సాహిత్య సమ్రాట్ డాక్టర్ అన్నాభావు సాఠే గారి 105వ జయంతి వేడుకలు ఉట్నూర్ డివిజన్‌లోని ఎక్స్‌రోడ్ లింగాజీ తండాలో శుక్రవారం నాడు సాంస్కృతికంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువత, మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
డా. సాటే గారి చిత్రపటానికి పుష్పాంజలి అర్పించడంతో పాటు, ఆయన సాహిత్య, సామాజిక సేవలను స్మరించుకున్నారు.
వారి సంకల్పం, రచనలు నేటి యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని పలువురు నాయకులు వ్యాఖ్యానించారు.

121
3391 views