logo

తెలంగాణ రాష్ట్ర సిద్ధాంత కర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్…


కలెక్టరేట్ కార్యాలయం లో ఆచార్య కొత్త పల్లి జయశంకర్ జయంతిని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్ర మంలో జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ పాల్గొని కొత్తపల్లి జయశంకర్ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించినారు. అనంతరం ఆచార్య జయశంకర్ జీవిత చరిత్ర సంబంధించిన ముఖ్య మైన ఘట్టాలను జిల్లా ఉన్నతాధి‌కారులు స్మరించారు.అనంతరం కలెక్టర్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతిని రాష్ట్ర పండుగ లాగా నిర్వహిస్తున్నామని,ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పిస్తున్నామని తెలిపారు.

4
144 views