logo

ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా 05-08-25. వామపక్షాలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు కరెంటు స్మార్ట్ మీటర్ ను బిగించుటను వ్యతిరేకిస్తూ పెంచిన విద్యుత్ చార్జీలు తగ్గించాలని ఎలక్ట్రికల్ ఏ డి ఆఫీసు ఎదురు ధర్నా కార్యక్రమం

నారు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్పొరేట్ దిగ్విజం అయినా ఆదానితో 25. సంవత్సరాల విద్యుత్ ఒప్పందం రక్షా పదివేల కోట్లు భారాన్ని ప్రజలపై మోపింది ఆ ఒప్పందాన్ని అమలు చేస్తే దిశగా నాటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించాలని ఇతర దేశాల నుండి మీటర్లను తెప్పించి బిగించాలని ప్రయత్నం చేసింది ఉన్నత పాత మీటర్లు తీసివేసి బలవంతంగా గృహాల్లో బిగిస్తున్నారు ఈ మీటర్ సింగల్ ఫేస్ కు రూ.9 వేలు త్రీఫేస్కు రూ.18 వేలు ఖర్చు మనం వద్ద నుండి 96 నెలల్లో వసూలు చేస్తారు ముందు డబ్బు చెల్లించి కరెంటు వినిపించుకునేలా సెల్ఫోన్ మాదిరిగా ప్రీపెయిడ్ పద్ధతి కూడా వస్తుంది ఏ గంటకు ఎంత కరెంటు వాడుతున్నాము లెక్క తేలుస్తుంది భవిష్యత్తులో డిమాండ్ ను బట్టి గంట గంటకు ఒక్కొక్క రేటు నిర్ణయించే ప్రమాదం ఉంది రాత్రిపూట ఎక్కువ రేటు ఉంటే ప్రమాదం పొంచి ఉంది అందుకే ఈ స్మార్ట్ మీటర్లు మన కొంపముంచుతాయి ఇప్పటికీ మన రాష్ట్రంలోని పాటలు బిపించిన స్మార్ట్ మెటల్ బిల్లులు చేస్తుంటే పాత మీటరు బిల్లుకు స్మార్ట్ మీటర్ బిల్లుకు సుమారు పదిరెట్లు తేడా అనగా పాత మీటర్ పాత మీటర్ ఉన్నప్పుడు బిల్లు రూ. 500/- వస్తే స్మార్ట్ మీటర్ బిల్లు రూ. 5000/- దాకా వస్తుంది ఇది చూసిన ప్రజలు గగ్గోలు పెడుతున్నారు ఈ మీటర్లు వల్ల ఇంకా అనేకమైన అనర్ధాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు చైతన్యవంతులై మీ గృహాల్లో స్మార్ట్ మీటర్లను బిగించిన ఇవ్వకండి. స్పాట్ మీటర్ల పై అభ్యంతరాలు ఉన్నందున ప్రభుత్వం ఆదాని స్మార్ట్ మీటర్లు ఆపాలి. బిగించిన స్మార్ట్ మేటర్ తీసివేయాలి. ట్రూ ఆఫ్ ఛార్జింగ్ పూర్తిగా తొలగించాలి. పెంచిన విద్యుత్ బారాల తగ్గించాలి. అనుమతి లేకుండా ఇంట్లో తరబడి స్మార్ట్ మీటర్లు దిగించితే పోలీసు కేసు పెట్టండి. ప్రజలందరూ కలిసి ఐక్యంగా అడ్డుకుందాం. కార్పొరేట్లతో దోపిడీ ఆపి ప్రభుత్వాలు అవినీతిని అరికడితే కరెంట్ ఛార్జీలు పెంచకుండా తగ్గించవచ్చు. అందువల్ల అందరం కలిసి ఈరోజు వేడిగాలి కలిసి మెమొరం ఇద్దాము ఇట్లు వామపక్షాలు రాజకీయ పార్టీలు ప్రజాసంఘాలు చీరాల ఓ ప్రకటనలో తెలియజేసినారు

7
35 views