logo

ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా చీరాల ఎలమంచిలి గ్రూప్ వారు సమస్త విఆర్ఎస్ అండ్ వైరింగ్ కాలేజీ క్యాంపస్లో సిటీ యూనియన్ బ్యాంకు ఎటిఎం ఓపెన్ చేస్తున్నారు చీఫ్ గెస్ట్ సిటీ యూనియన్ బ్యాంక్ జనరల్ మేనేజర్ శ్రీ శంకరణ్ జి. చెన్నై

ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా చీరాల కొత్తపేట VRS,, &YRN. College ఎలమంచిలి గ్రూపు వారి క్యాంపస్ లో ప్రజల సౌకర్యార్థం సిటీ యూనియన్ బ్యాంకు ఏటీఎం ఓపెన్ చేసినారు కొత్తపేట రూరల్ లో ఉన్న ప్రజలకు అందుబాటులో ఈ సౌకర్యార్థంగా సిటీ యూనియన్ ఏటీఎం ఓపెన్ చేసినారు ఈ కార్యక్రమానికి ఎలమంచిలి గ్రూపు వారి యాజమాన్య సంస్థ ప్రిన్సిపాల్ కాలేజీ స్టాప్ అందరూ పాల్గొన్నారు సిటీ యూనియన్ ఎటిఎం చీఫ్ జనరల్ మేనేజర్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ శ్రీ శంకరణ్. G చెన్నై ఏటీఎం ను ఓపెన్ చేసినారు

9
87 views