logo

తేదీ 03 ఆగస్టు 2025 బాన్సువాడ నియోజకవర్గం మోస్రా &చందూర్ మండలాలు నిజామాబాద్ జిల్లా

తేదీ 03 ఆగస్టు 2025
బాన్సువాడ నియోజకవర్గం
మోస్రా &చందూర్ మండలాలు
నిజామాబాద్ జిల్లా



బాన్సువాడ నియోజకవర్గం చందూర్, మోస్రా మండల సముదాయ భవనాలు, మోస్రా లో జనరల్ ఫంక్షన్ హాల్, చందూర్ గ్రామపంచాయతీ భవనాల ప్రారంభోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరై భవనాలను ప్రారంభించిన *నిజామాబాద్ జిల్లా ఇంచార్జి మంత్రి వర్యులు, రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి,మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీమతి ధనసరి అనసూయ ( సీతక్క ) గారు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, జహీరాబాదు పార్లమెంటు సభ్యులు శ్రీ సురేష్ శెట్కర్ గారు, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ శ్రీ కాసుల బాలరాజు గారు, మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు, నాయకులు పోచారం సురేందర్ రెడ్డి గారు*

పాల్గొన్న నిజామాబాద్ జిల్లా కలెక్టర్ శ్రీ వినయ్ కృష్ణా రెడ్డి గారు, బోధన్ సబ్ కలెక్టర్ శ్రీ వికాస్ మహతో గారు,ఉమ్మడి వర్ని మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీ సురేష్ బాబా గారు, ఉమ్మడి బీర్కూర్ మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీమతి దుర్గం శ్యామల శ్రీనివాస్ గారు, కోటగిరి మండల మార్కెట్ కమిటీ అధ్యక్షులు శ్రీ గైక్వాడ్ హన్మంతు గారు, బాన్సువాడ నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు,కార్యకర్తలు, మహిళలు.

2
242 views