logo

2-08-25. నేడే అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ బడ్జెట్ విడుదల.

*2.8.2025.నేడే అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ అమౌంట్ విడుదల*

అన్నదాత సుఖీభవ తొలి విడత కింద 46.86 లక్షల మంది రైతుల ఖాతాలో 3174.43 కోట్లు జమ చేయనున్న ముఖ్యమంత్రి.. అటు దేశవ్యాప్తంగా పీఎం కిసాన్ అమౌంట్ విడుదల చేయనున్న ప్రధాని. ఈరోజు ఎన్డీఏ కూటమి ఎన్టీఆర్ జిల్లా విజయవాడ పార్లమెంట్ తిరువూరు నియోజకవర్గ మండల కేంద్రమైన విస్సన్నపేట మండలంలోని తాతకుంట్ల గ్రామంలోని సచివాలయం లో తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ నాయకులతో కలిసి టీవీ కార్యక్రమాన్ని వీక్షించటం జరిగినది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వీరమాచినేని కృష్ణ ప్రసాద్. సాంబశివరావు. కోలేటి రంగారావు .మేడ రాజశేఖర్. శ్రీను. గుణవతి. చండ్రుపట్ల తండా రాంబాబు. పాల మురళి. కావటి శ్రీనివాసరావు. భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా నాయకులు పులపాక బాబు . పై జిల్లా. వలి. రాజేష్. పొద్దుటూరి రమేష్. పేరా బత్తుల పున్నమయ్య. సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

10
21 views