logo

AIMA MEDIA NEWS REPORTS NARASARAOPETA PALNADU(D.T) A.P న్యూస్ తెలుగు

AIMA MEDIA NEWS REPORTS NARASARAOPETA PALNADU(D.T) A.P న్యూస్ తెలుగు

భారత్‌పై అమెరికా సుంకాల మోత,భారత్‌పై 25 శాతం సుంకాలు విధించిన ట్రంప్‌
పెంచిన సుంకాలు ఆగస్టు 1 నుంచి అమలు

తిరుపతిలో ఫెర్టిలిటీ సెంటర్లపై అధికారుల దాడులు,సృష్టి అక్రమాలతో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తం
తిరుపతిలో 11 IVF సెంటర్లలో డీఎంహెచ్‌వో తనిఖీలు

KPHB 4వ ఫేజ్‌లో రూ.65.34కోట్లు పలికిన ఎకరం భూమి
ఈ-వేలం ద్వారా విక్రయించిన తెలంగాణ హౌసింగ్ బోర్డ్
రాజీవ్ స్వగృహ ఫ్లాట్లు విక్రయించిన హౌసింగ్ బోర్డ్
బండ్లగూడలో 131 ఫ్లాట్ల విక్రయంతో రూ.26 కోట్ల ఆదాయం

APPSC స్క్రీనింగ్‌ పరీక్ష నిర్వహణలో కీలక సంస్కరణలు
ఖాళీల సంఖ్య కంటే అభ్యర్థుల సంఖ్య..
200 రెట్లు మించితేనే స్క్రీనింగ్‌ టెస్ట్ నిర్వహణ
APPSC ప్రతిపాదనలకు ఏపీ ప్రభుత్వం ఆమోదం

ప్రకాశం బ్యారేజ్‌కు పెరుగుతున్న వరద
లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు

రేపు జమ్మలమడుగులో సీఎం చంద్రబాబు పర్యటన
పెన్షన్లపంపిణీ కార్యక్రమంలో పాల్గొననున్న చంద్రబాబు

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నెల్లూరు పర్యటనను అడ్డుకునేందుకు కూటమి కుట్ర : వైయస్సార్ సిపి

12
271 views