logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎస్సై శ్రీకాంత్ పెళ్లికి హాజరైన సామ్బ్లే సంతోష్ సింగ్

*ఎస్సై శ్రీకాంత్ పెళ్లికి హాజరైన సాబ్లే సంతోష్ సింగ్*
మెట్ పల్లి పట్టణంలో గుడిహత్నుర్ ఎస్సై శ్రీకాంత్ గారి పెళ్లికి హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలియచేసిన నేరడిగొండ మండల నాయకులు సాబ్లే సంతోష్ సింగ్, మేంద్ర గులాబ్ సింగ్, బాక్రే లక్ష్మణ్, ఏలేటి మనోజ్ రెడ్డి

97
2397 views

Comment