కనిగిరి YCP రైతు విభాగ అధ్యక్షుడు ఇతనే.!
కనిగిరి మండల వైసీపీ రైతు విభాగ అధ్యక్షుడిగా ముల్లంగి శ్రీహరిరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం వైసీపీ కేంద్ర కార్యాలయం జాబితాలో శ్రీహరిరెడ్డి పేరును విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు అవకాశం కల్పించిన YS జగన్కి, ఇన్ఛార్జ్ దద్దాలకు, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని అన్నారు.