logo

కనిగిరి RTC డిపోలో ఉద్యోగాలు

కనిగిరి డిపోలో ఆస్కాల్ డ్రైవర్గా పని చేయుటకు ఈనెల 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని డిపో మేనేజర్ సయానా బేగం తెలిపారు. అభ్యర్థులు హెవీ లైసెన్స్ కలిగి ఉండి 18 నెలలు హెవీ వెహికల్ మీద అనుభవం కలిగి ఉండాలని తెలిపారు. వయస్సు 59 ఏళ్లలోపు ఉండాలని, హెవీ లైసెన్సు ఫోర్సులో ఉండాలన్నారు. మెడికల్ ఆఫీసర్ ద్వారా ఫిట్నెస్ సర్టిఫికెట్ పొందాలన్నారు. మరిన్ని వివరాలకు కనిగిరి డిపోను సంప్రదించాలన్నారు.

3
129 views