ఆంధ్రప్రదేశ్ బాపట్ల జిల్లా చీరాల వాటర్ పంచాయతీ NH16. రోడ్లో పరిశుద్ధ కార్యక్రమాలు చీరాల శాసనసభ్యులు శ్రీ మద్దులూరు మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేయడమైనది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ సుప్రతాపరశుద్రంగా ఉండాలని రోడ్లు పక్కన ఉన్న చెత్త చదరాన్ని తీసేయాలని ఆదేశించడమైనది ప్రజల ఆరోగ్యం ఉండాలి రోడ్డు శుభ్రంగా ఉండాలి కేంద్ర భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ జీ భారతదేశం ప్లాస్టిక్ నివారణ కట్టుదిట్టంగా చేయటానికి కంకణం కట్టుకున్నారు రాష్ట్రాలు కేంద్రం యొక్క గైడ్లైన్స్ ప్రకారం పరిశుభ్రత కార్యక్రమాలు చేయడమైనది.