logo

జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గారి ఆదేశాల మేరకు KTR గారి జన్మదిన వేడుకలు

జుక్కల్ మండల కేంద్రం లో తెలంగాణ రాష్ట్ర BRS వర్కింగ్ ప్రెసిడెంట్ గౌ || శ్రీ కల్వకుంట్ల తారకరామారావు గారి జన్మదిన వేడుక సందర్భంగా జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే గారి ఆదేశాల మేరకు KTR గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరిపారు. జుక్కల్ ముందుగా కేక్ కట్ చేసి మిఠాయి లు తినిపించారు. బైక్ ర్యాలీ తో వెళ్లి ప్రభుత్వ ఆసుపత్రి లో మొక్కలు నాటి రోగులకు మరియు గర్భిణీ స్త్రీ లకు పండ్ల పంపిణీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో జుక్కల్ మండల BRS నాయకులు & కార్యకర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు.

2
10 views