వరంగల్:
రైల్వే స్టేషన్ వద్ద భారీగా గంజాయి పట్టివేత.
18 కేజీల ఎండు గంజాయి స్వాధీనం.
ఒడిశాకు చెందిన దంపతులు జులి
వరంగల్:
రైల్వే స్టేషన్ వద్ద భారీగా గంజాయి పట్టివేత.
18 కేజీల ఎండు గంజాయి స్వాధీనం.
ఒడిశాకు చెందిన దంపతులు జులియం బెహరా, జులియం కుమారి బెహరా అరెస్ట్.
స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ రూ. 9 లక్షలు.
కూలి పని గిట్టుబాటు కాక గంజాయి దందాకు పాల్పడినట్లు ఒప్పుకున్న నిందితులు.
ఒడిశా నుంచి సోలాపూర్‌కు గంజాయి తరలిస్తుండగా వరంగల్‌లో పట్టివేత.
నిందితులపై కేసు నమోదు, కోర్టులో హాజరుపరచనున్న పోలీసులు.
ఇంతజార్‌గంజ్ పోలీసుల అదుపులో నిందితులు.
దర్యాప్తు కొనసాగుతోందని వరంగల్ ఏఎస్పీ శుభం ప్రకాష్ వెల్లడి..