logo

చెట్టుకు ఉరివేసుకొని ఒక వ్యక్తి ఆత్మహత్య..!

పవర్ న్యూస్ తెలుగు దినపత్రిక, జులై 23, కామారెడ్డి జిల్లా : మానసిక స్థితి బాగలేక జీవితంలో విరక్తి చెంది వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన పిట్లం మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన కర్ణం దత్తాత్రి సన్నాఫ్ లేట్ రాములు వయస్సు 45 సంవత్సరాల కులం ముదిరాజ్ వృత్తి కూలి చాలా కాలం నుండి మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో అతను అన్నారం తండకు పోవు మట్టి దారి పక్కన ఒక వేప చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు అని మృతుడి అన్న కర్ణం మోహన్ ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పిట్లం ఎస్పై రాజు తెలిపారు. మృతుడికి ఇద్దరు కొడుకులు సంతానం కలరు.

1
0 views