కామారెడ్డి జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి
కామారెడ్డి జిల్లా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాజీ డీసీసీబీ చైర్మన్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు పోచారం భాస్కర్ రెడ్డి జన్మదిన సందర్భంగా
బాన్సువాడ పట్టణం
తన పుట్టిన రోజు సందర్భంగా తల్లి తండ్రులకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్న మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని నివాసంలో పుట్టిన రోజు సందర్భంగా తన తండ్రి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, తల్లి శ్రీమతి పుష్ప గార్లకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకుని, తల్లి తండ్రుల సమక్షంలో కేక్ కట్ చేశారు
ఈ సందర్భంగా బాన్సువాడ పట్టణ నాయకులు Q6 టీవీ న్యూస్ అమెర్ పోచారం భాస్కర్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు