కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఈరోజు
బాన్సువాడ పట్టణ కేంద్రంలోని మాత శిశు సంక్షేమ ఆసుపత్రిలో సూపరిండెంట్ డాక్టర్ విజయలక్ష్మి గారు మరియు ఆసుపత్రి సిబ్బంది ఆధ్వర్యంలో మరియు PSR టాక్సీ డ్రైవర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆషాఢమాసం బోనాల పండుగ ఉత్సవాలలో పాల్గొని బోనం ఎత్తుకుని అమ్మవారికి సమర్పించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు,రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ శ్రీ కాసుల బాలరాజు గారు
ఈ బోనాల పండుగ ఉత్సవాలలో బాన్సువాడ పట్టణ నాయకులు, ప్రజా ప్రతినిదులు, ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు