మరణించిన టీడీపీ కార్యకర్త కుటుంబానికి ఆర్థికసాయం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కె రామలింగారెడ్డి
అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త బండారు కుళాయిప్ప (20y) రోడ్డు ప్రమాదంలో మరణించినారు. బండారు కుళ్లాయప్ప తండ్రి కూడా ఆరోగ్యం సరిగా లేక చికిత్స పొందుతు విశ్రాంతి తీసుకుంటునారు. బండారు కుళాయిప్ప కూలికి వెళ్లి తెచ్చిన డబ్బుతోనే వారి కుటుంబం జీవనం సాగిస్తున్నారు. వారి ఆర్థిక పరిస్థితి చూసి మానవతాదృక్పథంతో బండారు కుళ్లాయప్ప పార్థివాదేహానికి నివాళులు అర్పించి, వారి అంత్యక్రియ ఖర్చుల నిమ్మితం వారి కుటుంబసభ్యులకు ₹10 వేల రూ.లు ఆర్థికసాయం చేసిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కాటప్పగారి రామలింగారెడ్డి.