logo

విజయనగరం జిల్లా రచయితల సంఘం అధ్యక్షునిగా శ్రీనివాస్‌



విజయనగరం రచయితల సంఘం నూతన కార్యవర్గ ఎన్నికను కుసుమ గజపతినగర్‌లోని సంఘ కార్యాలయంలో నిర్వహించారు. అధ్యక్షుడిగా జీవీ శ్రీనివాస్‌, ఉపాధ్యక్షుడిగా సముద్రాల గురుప్రసాద్‌, ప్రధాన కార్యదర్శిగా కేకే రఘునందనరావు, సంయుక్త కార్యదర్శులుగా నందివాడ చినదేవీ, అరసాడ శేషగి6 పట్నాయక్‌, కోశాధికారిగా భోగరాజు సూర్యలక్ష్మీ, గౌరవ అధ్యక్షుడిగా నాలుగెస్సల రాజు, సలహాదారులుగా డాక్టరు డీవీజీ శంకరరావు ఎన్నుకున్నారు.

5
58 views