పి. ఏం పాలెం లాస్ట్ బస్సు సమీపంలో.. గుర్తు తెలియని మృతిదేహం..!!!
AIMA MEDIA :JULY 20,SUNDAY :VISAKHAPATNAM..
AIMA NEWS 9:- విశాఖపట్నం జిల్లా, మధురవాడ, సమీపంలో పి ఏం, పాలెం లాస్ట్ బస్సు స్టాప్ దగ్గర సృజన స్కూల్ వెనుక నిర్మశం ప్రదేశంలో గుర్తుకు తెలియని వ్యక్తి ఉరి వేసుకొని చనిపోయాడు. ఈ మృతి కి కారణం ఇంకా తెలియవలసి ఉంది. అ మృతిదేహం స్థానికులు చూసి పి ఏం పాలెం పోలీస్ స్టేషన్ కి తెలియజేసారు. చనిపోయిన వ్యక్తి సుమారుగా 45 నుండి 50 సంత్సరాలు మధ్యలో ఉండవచ్చు అని తెలిపారు. మృతుడు తెల్ల గడులు షార్ట్, కాఫీ కలర్ ఫాంట్ ధరించేరు అని, తెలిపారు, మృతుడు కావలిసిన బంధువులు ఎవరు అయినా గుర్తిOచగ లిగితే నేరుగా పోలీస్ స్టేషన్ కి వచ్చి కంప్లైన్ట్ ఇచ్చి మృతి దేహం తీసుకెళ్ల వచ్చు అని పోలీసులు తెలిపారు..మధురవాడ పీఎం పాలెం లాస్ట్ బస్ స్టాప్ సృజన స్కూల్ బ్యాక్ సైడ్ జరిగినది వివరాలు తెలియాల్సి ఉన్నాయి