
మైసిగండిమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అచ్చంపేటఎమ్మేల్యే,పీసీసీ,ఉపాధ్యక్షులు,డాక్టర్,చిక్కుడు. వంశీ కృష్ణ
మైసిగండిమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అచ్చంపేటఎమ్మేల్యే,పీసీసీ,ఉపాధ్యక్షులు,డాక్టర్,చిక్కుడు. వంశీ కృష్ణ
అచ్చంపేట, జులై 20: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటశాసనసభ్యులు, టీపీసీసీ ఉపాధ్యక్షులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణఆదివారం రోజు రంగారెడ్డి జిల్లా కడ్తాల మండలంమైసిగండి మైసమ్మదేవాలయాన్నిసందర్శించిప్రత్యేకపూజలునిర్వహించారు.ఈసందర్భంగా ఆలయానికి విచ్చేసినఎమ్మెల్యేకుఆలయనిర్వాహకులు, సాంప్ర దాయం ప్రకారంగా అర్చకులుపూర్ణకుంభంతో ఘన స్వాగతంపలికారు.
మైసమ్మ దేవతకు డాక్టర్ వంశీకృష్ణ ప్రత్యేక పూజలు నిర్వహించినఅనంతరం,పూలమాలలు,ఆలయమర్యాదలతోఆయనను సత్కరించి తీర్థ ప్రసాదాలుఅందజేశారు.ఈసందర్భంగాఆలయనిర్వాహకులుమైసిగండిమైసమ్మదేవాలయచరిత్రను,అమ్మవారిమహత్యాన్నిఎమ్మెల్యేకువివరించారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ జడ్పీ వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ కుమారుడి జన్మదినవేడుకలలో పాల్గొన్న డాక్టర్,చిక్కుడు. వంశీకృష్ణ, వారికి జన్మదినశుభాకాంక్షలుతెలిపి నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలతో తుల తుగాలని వారిని ఆయన ఆశీర్వ దించారు.