logo

తలసేమియా అవగాహన రన్ ఎన్టీఆర్ ట్రస్ట్ మెనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి హోం మంత్రి వంగలపూడి అనిత మ్యూజిక్ డైరెక్టర్ తమన్ #AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

తలసేమియా అవగాహన రన్ ఎన్టీఆర్ ట్రస్ట్ మెనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి
హోం మంత్రి వంగలపూడి అనిత
మ్యూజిక్ డైరెక్టర్ తమన్
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
విశాఖపట్నం ఆర్కే బీచ్ లో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన తలసేమియా అవగాహన రన్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ మెనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి , ప్రముఖ వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారణి కరణం మల్లేశ్వరి, ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్, విశాఖపట్నం పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జి తో కలసి హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. అవగాహన రన్ లో భాగంగా 10కే, 5కే, 3 కే రన్ ను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన పలువురు ప్రముఖ క్రీడాకారులను సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ఆదాయాన్ని తలసేమియా బాధితుల కోసం వినియోగించడం సంతోషకరం. తలసేమియా బాధితుల కోసం రాష్ట్రవ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించి ఎన్నో ప్రాణాలు నిలబెట్టేందుకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరికి రాష్ట్ర ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

#NTRTrust #NaraBhuvaneswari #Vizag #Thalassemia #RKBeach #TeluguDesamParty #AndhraPradesh #ChandrababuNaidu #NaraLokesh #VangalapudiAnitha #HomeMinisterAnitha

16
637 views