పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం
- ఆరోగ్యాన్ని కాపాడుకుందాం
స్వర్ణాంధ్రను సాధిద్దాం
ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందాం
- ఆరోగ్యాన్ని కాపాడుకుందాం
స్వర్ణాంధ్రను సాధిద్దాం
ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో డోక్‌పర్తి పేరేచర్ల శాంతినగర్ లో జరిగిన స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ మన నివాస ప్రాంతాలలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని, ఆరోగ్యాన్ని కాపాడుకుందామని, స్వర్ణాంధ్రను సాధిద్దామని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంట్ అంగన్వాడి డ్వాక్రా అధ్యక్షురాలు ఎస్ కె జానీ బేగం తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.