ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్ చేతుల మీదుగా మినరల్ వాటర్,ప్లాంటుప్రారంభం
ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్ పర్యటన వివరాలు
ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్ చేతుల మీదుగా మినరల్ వాటర్,ప్లాంటుప్రారంభం
ఐక్యత ఫౌండేషన్ ఛైర్మన్ పర్యటన వివరాలు
నాగర్ కర్నూల్, జూలై19,(ఎస్ బి న్యూస్): నాగర్ కర్నూల్ జిల్లా
కల్వకుర్తినియోజకవర్గకేంద్రంలోకాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పేదల పెన్నిధి ఆపద బంధువు అన్ని సమయాలలో పిలిస్తే పలికే నేత
ఐక్యత ఫౌండేషన్ చైర్మన్& టాస్క్ - సీ ఓ ఓ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి
షెడ్యూల్,వివరాలను.ఐక్యతాఫౌండేషన్ చైర్మన్
లోకార్యాలయం నేతలుతెలిపారు.వెల్దండ మండలం
గానుగట్టుతండాలోఐక్యత ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన ఉచిత త్రాగు నీటి శుద్ధి కేంద్రం (మినరల్ వాటర్ ప్లాంట్ ) ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకానున్నారు
సమయం:-ఉదయం 10:00 గం.లకుకావున
*ప్రింట్ & ఎలక్ట్రానిక్,
మీడియా మిత్రులు అందుబాటులో ఉన్న స్థానిక నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులందరూ పాల్గొని విజయవంతం చేయాలని ప్రజలను కొరారు.