logo

ఫిష్ వెంకట్ అన్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ

ఫిష్ వెంకట్ విలనీ కు కామెడీ జోడించి
తనదైన శైలిలో అలరించిన మంచి నటుడు
అన్నా అని ఆప్యాయంగా పిలిచే
ఫిష్ ఇకలేడు రాడు అంటే ఏడుపు వచ్చింది
ఆయనతో ఎన్నో సినిమాల ప్రయాణం
ముఖ్యంగా వీడు తేడా సినిమా ఆయనతో
మంచి కాంబినేషన్ అలాగే శ్రీను వైట్ల గారి
చాలా సినిమాలు ఆయనతో కలిసి పనిచేసా
మరువలేని మధుర స్మృతులు
మరల రావు ఆ రోజులు
ఆయన *ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ
వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను Tv111 NEWS CEO రామ్ కుమార్

94
2789 views