logo

కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో శ్రీ యుత గౌరవనీయులైన పోచారం శ్రీనివాస్ రెడ్డి సార్ సహకారం తో 17 వ

కామారెడ్డి జిల్లా బాన్సువాడ లో
యుత గౌరవనీయులైన పోచారం శ్రీనివాస్ రెడ్డి సార్ సహకారం తో 17 వ వార్డులో A.E మేడమ్ బేస్మెంట్ బిల్లు అప్రూవల్ చేయడంలో బాగంగా మాజీ కౌన్సిలర్ రఫిక్ గారు మరియు అఫ్రోజ్ గారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు బెనిఫిసియర్ చాలా ఆనందంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి సార్ కి ధన్యవాదాలు తెలియజేసారు.

7
45 views