నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం A. కోడూరు గ్రామం లో హెల్మెట్ పై అవగాహనా నిర్వహించిన బండి ఆత్మకూరు SI
నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం A. కోడూరు లో ద్విచక్ర వాహనాలను నడిపే వారు తప్పకుండ హెల్మెట్ ధరించా వలసినదిగా SI చెప్పినారు...