logo

హిందూపూర్

హిందూపూర్ న్యూ హస్నాబాద్ మరుగు కాలంలో నీళ్లు ఎక్కువ రావడంతో చాలా భయంకరంగా ఆ ఏరియా అంతా ఆందోళన పడుతున్న జనాలు ఆ గురించి ఏ నాయకుడు కార్మికులు ఎవరు పట్టించుకోవడంలో ప్రభుత్వం తరఫునుంచి ఏమైనా చేస్తారని ఆశించి మెసేజ్ పెట్టడం జరిగింది

12
97 views