logo

మధురవాడ లో ప్రభుత్వ స్థలాలు.. కబ్జా పట్టించుకోని అధికారులు...

AIMA NEWS : JULY 19: శనివారం :విశాఖపట్నం

AIMA NEWS :- విశాఖపట్నం జిల్లా మధురవాడ ఏరియాలో ప్రభుత్వ భూమిలు, కబ్జాలు కి గురివుతుంది అని మధురవాడ స్థానికులు AIMA న్యూస్ కి పిర్యాదు చెయ్యగా దానిపై వి చారణ చేపట్టారు అయితే.. ఇందులో నిజ నిజాలు తెలుసుకున్నారు. ఈ స్థలం ప్రభుత్వం అధీనంలో ఉండగా సర్వే నెంబర్ అన్ని పక్కా ప్రణాళిక 124/78 అని ఉండగా దాన్ని కొంతమంది ఏరియా రౌడీలు భూమిని కబ్జాలు చేస్తున్నారు.మధురవాడ స్టేడియం మొదలుకొని, ఆనంద పురం NH-16 అనుకోని ఉన్న గొయ్యాలు, చిన్న కల్వకుంట్ల ను రాత్రి కి రాత్రి చదును చేసి, టిఫిన్ దుకాణాలు, కు టీ దుకాణాలు కి అద్దెలుకి ఇస్తున్నారు అని స్థానికులు తెలిపారు.. అదే విధంగా స్టేడియం దగ్గర కొంత స్థలము ఖాళీగానే ఉండగా కొంతమంది రాత్రి కి రాత్రి రేకుల షెడ్ నిర్మాణం చెయ్యడం అందరికి ఆశ్చర్యంకు గురించేసింది. ఈ విషయాన్ని జి వి ఏం, సి అధికారులు తెలియజేయ్యగా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అని స్థానికులు తెలిపారు.*ధనం మూలం ఇదం జగత్..* ఇంకా చెప్పుకుంటూ పొతే..

కార్ షెడ్ కూడలి లో ...
అనుమతులు లేకుండా కమర్షియల్ షెడ్ నిర్మాణం.

చోద్యం చూస్తున్న జీవీఎంసీ జోన్-2 పట్టణ ప్రణాళిక అధికారులు.

మధురవాడ:
అనుమతి తీసుకోకుండా కార్ షెడ్ కూడలి బబేళమ్మ గుడి ఎదురుగా (పిజ్జాహట్ ప్రక్కన)భారీ షెడ్ నిర్మాణం.. జివిఎంసి జోన్-2 ప్లానింగ్ అధికారుల పూర్తి మద్దతు ఇస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి.వి.ఎల్.టి.లేకుండా కమర్షియల్ భారీ షెడ్ నిర్మాణంకు అనుమతులు తీసుకోకుండా కడుతున్నారని స్థానిక ప్రజలు వివిధ పత్రికలలో వస్తున్న కథనాలకు స్పందించని
జోన్ -2 టౌన్ ప్లానింగ్ అధికారులు,సిబ్బంది.

జీవీఎంసీ కి లక్షలలో వి.ఎల్.టి. సతగోపం పెట్టి అనుమతులు లేకుండా కమర్షియల్ షెడ్ నిర్మిస్తున్న చర్యలు తీసుకోవాల్సిన అధికారులు పట్టించుకోకపోవడం, జోన్- 2 టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ స్థానిక సచివాలయం ప్లానింగ్ సెక్రటరీ తదితరులు గాని ఈ షెడ్డు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ముందుకు రాకపోవడం శోచనీయం.

27
5269 views