బాన్సువాడ నియోజకవర్గం బీర్కుర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం
తేదీ 19 జూలై 2025
తిమ్మాపూర్, బీర్కూర్ మండలం
బాన్సువాడ నియోజకవర్గం
బాన్సువాడ నియోజకవర్గం బీర్కుర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి గారు
ఆలయ కమిటీ సభ్యులు శ్రీ అప్పారావు గారు, శ్రీ నర్సరాజు గారు, శ్రీ సాయిబాబా గారు, శ్రీ
సత్యనారాయణ గారు, స్థానిక నాయకులు, భక్తులు పోచారం భాస్కర్ రెడ్డి గారి వెంట ఉన్నారు