logo

వైభవంగా ప్రారంభమైన ఆరామ ద్రావిడ సంఘం సామూహిక సస్యబ్ధి పూర్తి మహోత్సవంలు.....

రాజాం: ఈరోజు విజయనగరం జిల్లా రాజాం SR conversation లో ఉత్తరాంధ్ర జిల్లాల ఆరామ ద్రావిడ సంఘం ఆధ్వర్యంలో ఉగ్రరధశాంతి పూర్వక షష్టిపూర్తి కార్యక్రమంలో బాగంగా, పూజ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సామూహిక షష్టిపూర్తి కార్యక్రమంతో పాటు,పలు సాంస్కృతిక కార్యక్రమాలు 19,20 తేదీల్లో జరుగుతాయని ,సర్వ సభ్య సమావేశం, కార్యవర్గ నియామకం జరుగుతుందని, సంఘం గౌరవాధ్యక్షులు వేమకోటి.సూర్యనారాయణ శర్మ గారు మరియు సంఘం సభ్యులు తెలిపారు.

33
8158 views