logo

*గ్రామా పంచాయతీ సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం బిజెపి మండల అధ్యక్షులు భిక్కు రాథోడ్*

*గ్రామా పంచాయతీ అభివృధి చెందితేనే దేశం అభివృధి చెందినట్టు అన్నారు అప్పటి ప్రధానమంత్రులు తెలంగాణ రాష్ట్రము లోని వేల పంచాయతీ అనేక సమస్యలు ఉన్న రాష్ట్ర ప్రభుత్వం కన్నెత్తి గ్రామాల వైపు చూడటం లేదన్నారు తెలంగాణ రాష్ట్రము లో ఒక్క హైదరాబాదే ఉందా అభివృధి చేయడానికి గ్రామాలను ఎవరు అభివృధి చేస్తారని విమర్శించారు దేశంలోని 2.68 లక్షల గ్రామపంచాయతీలకు కేంద్ర ప్రభుత్వమే నిధులిచ్చి గ్రామాలను ఆదుకుంటుందని అన్నారు నార్నూర్ మండలంలోని గ్రామా పంచాయతీ లో నెలకొన్న సమస్యలను వారం రోజుల్లోపు పరిష్కరించకుంటే ఆందోళనకు చేస్తామని నార్నూర్ ఎంపీడీఓ గారికి మెమొరాండం ఇచ్చారు వారితో పాటు నాయకులూ దేవిదాస్ శ్రవణ్ శ్రీకాంత్ శ్రీధర్ సంతోష్ హరు చంటి*

19
347 views