logo

*గెలిచే"దాక పోరాడడానికి, నువ్వు "సిద్ధంగా" ఉంటేనే* *"గెలుపు" నీ దగ్గరకు "రావడానికి", సిద్ధంగా ఉంటుంది*… *"మాట చాలా శ

*గెలిచే"దాక పోరాడడానికి, నువ్వు "సిద్ధంగా" ఉంటేనే*
*"గెలుపు" నీ దగ్గరకు "రావడానికి", సిద్ధంగా ఉంటుంది*…

*"మాట చాలా శక్తివంతమైనది*..
*చెడ్డ పని కన్నా చెడ్డ మాట చాలా ప్రమాదకరమైనది*..
*దాని వల్ల చాలా సంతోషాలు దూరమవుతాయి*...

*అందరితో ప్రేమ, ఆప్యాయతతో మాట్లాడండి*..
*మీమాటలతో ఎవరి మనసు గాయపరచకండి"*..
*"మంచి అయినా*,
*చెడు అయినా, పగైనా*,
*ప్రేమైనా ,ఏదైనా*
*మన మాటతోనే*...

*ప్రతి ఒక్కరి జీవితం భిన్నంగా ఉంటుంది. ఇతరులతో పోల్చుకోవడం మానేయాలి*.. *ఉన్నదానితో తృప్తిగా ఉండాలి. మనసుని బుద్ధి ద్వారా అదుపులో పెట్టాలి*...

*మనల్ని రక్షించేది*
*ధనం కాదు ,ధర్మం*..
*ఈ రోజు మన వద్ద*
*ఉన్న ధనం నిన్న *
*ఎవరిదో రేపు*
*ఇంకేవరిదో,కానీ, ధర్మం*
*మనం ఉన్నన్ని రోజులు*
*మన వెంటే ఉండి*
*కాపాడుతుంది*...

*బాధకి కన్నీరే*..
*సంతోషానికి కన్నీరే*..
*పసిపాపాల ఆకలికి కన్నీరే*..
*ప్రేమకి కన్నీరే*..
*కాళ్లు తడవకుండా గోదారి దాటొచ్చేమో,కానీ*
*కళ్లు తడవకుండా జీవితం సాగడంలేదు*...

*గుండెల్లోని ఏ భావానైనా మోసేకన్నీరు ఉప్పగా ఉంటేనే ఇలా ఉంది*..
*అదే తియ్యగా ఉంటే*?...

🌹🙏*శుభోదయం*🙏🌹

2
28 views