పంచభూతాలు ప్రకృతి ని పరిరక్షించినప్పుడే భూమి మీద ఏ జీవరాశికైనా మనుగడ ఉంటుంది
అట్లాంటి ప్రకృతిని మానవుడు సర్వ నాశనం చేసి వికృతి చేష్టలు
పంచభూతాలు ప్రకృతి ని పరిరక్షించినప్పుడే భూమి మీద ఏ జీవరాశికైనా మనుగడ ఉంటుంది
అట్లాంటి ప్రకృతిని మానవుడు సర్వ నాశనం చేసి వికృతి చేష్టలు చేస్తున్నాడు
ఏ నిమిషానికి ఏమి జరుగుతుందో కూడా చెప్పలేని మానవుడు గొప్పలకు పోయి మానవ సంబంధాలను వదిలివేసి, ఒక పెద్ద ఒక చిన్న వావి వరుస లేకుండా ఏదో సాధించాను అనే డబ్బుకి ప్రాముఖ్యత ఇచ్చి తన ప్రాణాన్ని కాపాడుకోలేని నిస్సాయస్థితికి వచ్చాడు ప్రకృతి కన్నెర చేస్తే ఎలా ఉంటుందో దీనిని డబ్బు పెట్టి ఆపమనండి అధికారం అడ్డువేసి ఆపమనండి అభివృద్ధి చేసే ఆపమనండి సైంటిస్టులను డాక్టర్లను వచ్చి ఆపమనండి ఇంకేదో అంటున్నారు టెక్నాలజీని పెట్టి ఆపమనండి రోబో లను అప మనండి మహా అయితే ఒక 110 సంవత్సరాలు బతుకుతావేమో తర్వాత అయినా చనిపోవాలి కదా శాశ్వతంగా భూమి మీద ఉండేది మానవుడు కాదు జీవరాశి కాదు ఒక ప్రకృతి శాశ్వతంగా ఉంటుంది