అమ్మాయిలు, బ్యాడ్ టచ్,.. గుడ్ టచ్ లను గుర్తించండి.. అలాంటి సంఘటనలు జరిగితే.. శక్తి యాప్ వాడండి..!!! పోలీస్ సూచనలు
AIMA MEDIA :JULY 17:THURSDAY :VSP
AIMA NEWS :- విశాఖపట్నం జిల్లా, మధురవాడ సమీపంలో గల రవీంద్ర భారతి, వివిధ పాఠశాలలో, బాల బాలికల కు, భవిష్యత్ లో ఎదుర్కొనే, సమస్య లను దృష్టిలో పెట్టుకొని, బ్యాడ్ టచ్, గుడ్ టచ్, ల పై అవగాహనా తరగతులు నిర్వహించడం జరిగింది..ఇందులో ప్రధానముగా పోలీస్ వారు బాల బాలికల కు ప్రతీ విషయాలు క్షుణ్ణంగా వివరణ ఇచ్చారు నగరంలోని మధురవాడలోని రవీంద్ర భారతి హై స్కూల్‌లో విద్యార్థులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్, పోక్సో చట్టం, సైబర్ భద్రత మరియు శక్తి యాప్ రిజిస్ట్రేషన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది.