కార్యవర్గ మొదటి సమావేశం.
మంగళవారం నాడు నాగర్ కర్నూల్ జిల్లా కార్యవర్గ మొదటి సమావేశం శ్రీ ఉమామహేశ్వర దేవస్థానం దగ్గర నిర్వహించడం జరిగింది ఈ ఒక్క సమావేశానికి రాష్ట్ర కార్యదర్శి మధు గౌడ్ గారు జిల్లా అధ్యక్షులు కార్యదర్శులు కార్యవర్గ సభ్యులు హాజరు కావడం జరిగింది