logo

16న ఉచిత లివర్కు సంబంధించిన స్కానింగ్ టెస్టులు గ్యాస్ట్రో లివర్ స్పెషలిస్టు డాక్టర్ వివేక్

ఈనెల 16న ఆదిలాబాద్ లోని డాక్టర్ గ్యాస్ట్రో లివర్ హాస్పిటల్లో ఉచి తంగా లివర్కు సంబంధించిన వ్యాధులకు టెస్టులు చేప డుతామని, ఉచితంగా స్కానింగ్ చేసి చికిత్సలు చేపడుతా మని డాక్టర్ వివేక్ గ్యాస్ట్రో లివర్ స్పెషలిస్టు అన్నారు. ఆది వారం ఉమ్మడి జిల్లాలోనే మొట్టమొదటిసారిగా లివర్ సంబంధించిన వ్యాధులు ఉన్నవారికి ఉచితంగా స్కానింగ్ చేసి చికిత్సలు చేపడుతామని అన్నారు. అయితే ఫైబ్రోస్కాన్ టెస్టు చేపడుతామని, ఈటెస్టులు హైద రాబాద్లో తప్ప ఎక్కడ చేయరని, మొట్టమొదటి సారిగా ఆదిలాబాద్ లో ఫైబ్రో స్కాన్ చేపడుతామని ఫాటిలివర్, మందు ఎక్కువగా వాడేవారు. లివర్ సంబం దించిన టెస్టులు కనుగొంటామని, ఉచితంగా రోగులకు స్కాన్ చేసి చికిత్సలు చేపడు తామని డాక్టర్ వివేక్ పేర్కొన్నారు. ఆ దిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మహారాష్ట్ర కిన్వట్ తదితర ప్రాంతాలకు చెందిన రోగులు ఫ్రైబ్రో స్కాన్ చేసుకోవచ్చని అన్నారు. సాధారణం అల్ట్రాసౌండ్, బ్లడ్ టెస్టు దీనికి సంబంధించిన చికిత్సలు చేయరాదని లివర్ ఎంతవరకు డ్యామేజ్ అయింది. లివర్ వ్యాధులు ఫెబ్రో స్కాన్ లో గుర్తిం చవచ్చని అన్నారు. ఈనెల 16న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆదిలాబాద్ లోని డాక్టర్ వివేక్ గ్యాస్ట్రో లివర్ హాస్పిటల్లో చికిత్సలు చేపడుతామని దీనిని రోగు లు సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ వివేక్ పేర్కొన్నారు.

27
1540 views