ఎదురుగడ్డాలో ఘనంగా దాటుడు పండగ (సీత్లా)
లక్ష్మీదేవి పల్లి మండలం ఎదురుగా పంచాయతీ లో గల గ్రామంలో ఎస్టి కాలనీ నందు ప్రకృతి దేవతలను ఆరాధిస్తూ యువతి యువకులు సీత్లా పండగను ఘనంగా జరుపు కున్నారు. పంటలు సమృద్ధిగా.. పండాలని, వర్షాలు బాగా కురువాలని పశు సంపద మంచిగా ఉండాలని ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు స్థానిక ప్రజలు మహిళలు యువతీ యువకులు తదితరులు పాల్గొన్నారు