logo

*ప్రభుత్వ హాస్టల్ లలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని వడ్డించాలి .

*ప్రభుత్వ హాస్టల్ లలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని వడ్డించాలి నార్నూర్ మండల ఎస్టీ బాలుర వసతి గృహంలో భోజనం లో నాణ్యత పాటించడం లేదని విద్యార్థులు చెప్పడం బాలుర వసతి గృహాన్ని సందర్శించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఆహార పట్టిక ఆధారంగానే విద్యార్థులకు ఆహారాన్ని అందిచాలని హాస్టల్ వార్డెన్ ని విద్యార్థుల తరుపున కోరడం జరిగింది ప్రతి రోజు పాలు పెరుగు అందించాలి విద్యార్థులకు పౌష్టికరమైన ఆహారాన్ని విద్యార్థులకు అందించాలి బిజెపి మండల అధ్యక్షులు కోరారు*

52
356 views