logo

రైతు బాంధవుడు, పేదల ఆశాజ్యోతి, మాజీ ఎంఎల్ఏ గడికోట మోహన్ రెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువ*

రైతు బాంధవుడు, పేదల ఆశాజ్యోతి, వెలిగల్లు ప్రాజెక్ట్ పూర్తి ప్రదాత , సహన శీలి, స్నేహ శీలి, ప్రేమాభిమాని, మాజీ ఎంఎల్ఏ గడికోట మోహన్ రెడ్డి (84) గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. రామాపురం మండలం సుద్దమల్ల గ్రామం యర్రమరెడ్డిగారిపల్లెలోని వారి నివాసంలో ఘనంగా జన్మదిన వేడుకలను ప్రజలు, మండల, గ్రామ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, అభిమానులు నిర్వహించి తమ అభిమాన నేతకు కేక్ లు కట్ చేసి...దుస్సాలువలుతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. భగవంతుని దీవెనలతో ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, చక్కటి ఆరోగ్యంతో చల్లగా ఉండాలని వారు ఆకాంక్షించారు.
తనయుడు , వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మరియు కుటుంభ సభ్యులు మోహన్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలిపారు. పలువురు ప్రముఖులు మాజీ ఎంఎల్ఏ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

4
16 views