logo

ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్న మన్నానూర్ కాంగ్రెస్ నాయకులు

మాన్ననూర్ లో బీసీ సీనియర్ నాయకుడు గొలి రామకృష్ణ ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ కార్యక్రమం లో పాల్గొన్న మన్నానూర్ కాంగ్రెస్ నాయకులు md రహీమ్ , హనుమంత్ రెడ్డి .జుల్లూరి సత్యనారాయణ .పెరుముల వెంకటేశ్వర్లు ,కొండపల్లి వెంకటయ్య, గొల్ల చంద్రయ్య తోటపల్లి రమేష్, కపెర శ్రీను ,

0
66 views