గవర్నమెంట్ డాక్టర్లచే అవగాహన సదస్సు
హైమా మీడియా రిపోర్టర్ కొత్తగూడెం జిల్లా ఇల్లందులో గవర్నమెంట్ డాక్టర్లచే ప్రజలకు అవగాహన వర్షాకాలంలో వచ్చే విష జ్వరాలనుండి దోమల నుండి సీజనల్ వ్యాధి రాకుండా అప్రమత్తంగా ఉండగలరని చెప్పడం జరిగింది ఇందులో డాక్టర్లు ఏఎన్ఎం నర్సులు మెడికల్ ఆఫీసర్లు పాల్గొన్నారు