logo

కొత్తగా బాధ్యత తీసుకున్న నార్నూర్ ఎస్సై అఖిల్ గారికి సాల్వా తో సన్మానం చేశారు

కొత్తగా బాధ్యత తీసుకున్న నార్నూర్ ఎస్సై అఖిల్ గారికి సాల్వా తో సన్మానం చేశారు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ జాదవ్ శ్రీ రామ్ నాయక్,మాజీ జేఏసీ చైర్మన్ రాటోడ్ ఉత్తం గారు,ఫాక్స్ చైర్మన్ ఆడే సురేష్,మాజీ సర్పంచ్ సంఘం అధ్యక్షుడు ఉర్వేత రూప్ దేవ్,నార్నూర్ మండల బిఅర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ సయీద్ కాశీం,రాథోడ్ రమేష్, రాథోడ్ సుభాష్ షేక్ ఐమద్,తదితరులు ఉన్నారు

69
1103 views